Home News ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న సంగతి అందరికి తెలిసిందే.. రోజు రోజు కి తన పార్టీ ని బలోపేతం చేస్తూ ప్రతిపక్షంగా బలపడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి ఎన్టీఆర్ రేంజ్ లో వెన్నుపోటుకు రంగం సిద్ధమవుతుంది.. వన్ కళ్యాణ్ కు ప్రజల్లో మంచి క్రేజ్ ఉన్న.. ఓట్లు మాత్రం పడలేదు. అందుకే రాజకీయాలో పవన్ విఫలం అయ్యాడు. అయితే జనసేనలో గెలిచింది ఒకే ఒక్కరు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. పవన్ కళ్యాణ్ రెండు చోట్లా పోటీ చేసి దారుణంగా ఓడిపోయారు. రాపాక ద్వారా అసెంబ్లీలో అధికార పక్షానికి తమ సత్తా చూపిస్తాం అని రెచ్చిపోయారు జనసైనికులు. కానీ రాపాక మాత్రం వైసీపీ పై విమర్శలు చేయడం జరగడం లేదు.

మొదటి నుండి రాపాక…. తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదు అని పదే పదే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. నిజానికి రాపాక పై అధికార పార్టీ అడ్డగోలు కేసులతో వేధింపులకు పాల్పడుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా స్పందించారు. తానే స్వయంగా దిగాల్సి వస్తుందని హెచ్చరించగా అప్పుడు రాపాక దాని నుంది బయట పడ్డాడు. ఆ తర్వాత రాపాక భయపడ్డాడో ఏమో కానీ అధికార పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్ని చేసిన సరే పవన్ మాత్రం బహిరంగా ఇప్పటివరకు అతనిపై విమర్శలు చేయలేదు. అయితే తాజాగా రాపాక కు సంబంధించిన ఒక వీడియో వెలుగుచూసింది.

కొన్ని కారణాల వల్ల వైసీపీలో మంచి ఛాన్స్ దక్కించుకోలేకపోయానని.. అందుకే జనసేనలో చేరానని.. జనసేన నుంచి గెలిచిన వెంటనే జగన్ ను కలిస్తే.. ’కలిసి పనిచేద్దాం’ అని జగన్ చెప్పారని.. అప్పటి నుంచి తాను వైసీపీ నేతగా చేలామణీ అవుతున్నానని వీడియోలో చెప్పారు. రాపాక చెప్పింది నిజమైతే అతను చేస్తున్న పనికి ’నమ్మకద్రోహం’ ’వెన్నుపోటు’ అనే మాటలు చాలా చిన్నవి అని జనసైనికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇది సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఎలాంటి వెన్నుపోటు చూశాడో.. అలాంటిదే పవన్ కు రాపాక నుంచి వెన్ను పోటు తగిలిందని అని ఫ్యాన్స్ అంటున్నారు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...