Home News వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది కేవలం ప్రేక్షక పాత్ర అయిపొయింది.. అయన విమర్శలు చేసిన సాధారణ పార్టీ కార్యకర్త చేసినట్లు గా వైసీపీ చంద్రబాబు వ్యాఖ్యలను కొట్టిపారేస్తుంది. ఇసుక, అక్రమ మద్యం, అమరావతి రాజధాని వంటి విషయాల్లో చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ప్రజల చెవికి కూడా ఎక్కడం లేదు.

దీంతో పాటు మీడియా సమావేశాల వల్ల ఉపయోగం కూడా కనపడటం లేదు. ఆ రెండు ఛానళ్లు, పత్రికలు తప్ప పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా మీడియా సమావేశాలతో కలలు సాకారం కావని సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని సయితం ట్వీట్ చేశారు. ఇలా మీడియా సమావేశాలు, టీడీపీ ఆరోపణలతో ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాదని గుర్తించిన చంద్రబాబు అందుకు విరుగుడు మంత్రం ప్రయోగించాలని సిద్దమయ్యారు.

దాంతో టీడీపీ కూడా మేధావుల ఫోరంను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వారి ద్వారానే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు పలువురు మేధావులతో ఫోన్ లో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల వల్ల ఏపీకి భవిష్యత్ లో ఎంత నష్టం వాటిల్లనుంది ప్రజలకు తెలియజేయాలని మూడు ప్రాంతాలకు చెందిన మేధావులను చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, జడ్జిలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణలను కూడా ఈ మేధావుల ఫోరంలో చేర్చాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం చంద్రబాబు పెద్ద కసరత్తే చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ ప్రయత్నం ఏ మేరకు సఫలం అవుతుందో చూడాలి.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...