Home Cinema చిరంజీవి , పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో.. మెగా ఫాన్స్ కి పండగ..!!

చిరంజీవి , పవన్ కళ్యాణ్ కలిసి ఒకే సినిమాలో.. మెగా ఫాన్స్ కి పండగ..!!

మెగా ఫాన్స్ కి హుషారెత్తించే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో షికారు చేస్తుంది. అదే చిరంజీవి పవన్ కళ్యాణ్ లు కలిసి ఒకే సినిమా లో నటిస్తుండడం.. నిజానికి వీరి కాంబో లో సినిమా చూడాలని ఫాన్స్ చాల రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.. కానీ చిరు రాజకీయాల్లోకి వెళ్లడం, ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడం తో ఆ సినిమా కి టైం కుదరలేదు.. అయితే చిరు మళ్ళీ సినిమా లు చేయడం, పవన్ కూడా ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్ళీ సినిమాలు చేయడం వెరసి వీరి కాంబో లో సినిమా కి తెరలేసింది.. ప్రస్తుతం చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుండగా, పవన్ ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు. అందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వకీల్ సాబ్ ఒకటి కాగా, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒక భారీ పీరియాడికల్ మూవీ మరొకటి..

ఈ సినిమాకోసం లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని ఒక కీలక ఘట్టంలో వచ్చే ఒక ప్రత్యేకమైన పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని తీసుకోవాలని భావించిన దర్శకుడు క్రిష్, రెండు రోజుల క్రితం ఆయనను కలిసి సినిమా కథ, కథనాలు, అలానే ఆయన పాత్ర గురించి వివరంగా చెప్పడం జరిగిందట. అయితే కథతో పాటు తన క్యారెక్టర్ గురించి విన్న మెగాస్టార్, అవి ఎంతో నచ్చడంతో తప్పకుండా చేస్తానని మాటిచ్చినట్లు సమాచారం.

అనంతరం ఈ సినిమా విషయమై పవన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన మెగాస్టార్, తొలిసారిగా మనమిద్దరం కలిసి నటించడం ఎంతో ఆనందంగా ఉందని, తనకు కథ ఎంతో నచ్చిందని, తప్పకుండా సినిమా మంచి సక్సెస్ అవుతుందని మాట్లాడుతూ అన్నారట మెగాస్టార్. ఇటీవల రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, అతి త్వరలో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజా నిజాలు ఉన్నాయో తెలియదు గానీ, ఒకవేళ ఇదే గనుక నిజమైతే మాత్రం, ఎప్పట్నుంచో చిరు, పవన్ కలిసి నటిస్తే చూడాలని ఎంతో ఆశ పడుతున్న మెగా, పవర్ ఫ్యాన్స్ కి ఇది, అతి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు…

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...