Home Cinema బిగ్ బాస్ 4 కోసం పార్టిసిపెంట్స్ రెడీ.. ఎవరెవరంటే..!!

బిగ్ బాస్ 4 కోసం పార్టిసిపెంట్స్ రెడీ.. ఎవరెవరంటే..!!

బుల్లితెరపై బిగ్ బాస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అన్ని భాషల్లోనూ బిగ్ బాస్ టిఆర్పి జోరును కొనసాగిస్తోంది.. ఒక్కో సీజన్ కు ఒక్కో స్పెషలిటీ ని సంతరించుకుని వైభవంగా వస్తున్న బిగ్ బాస్ తెలుగులో సీజన్ 4 కి రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే ప్రోమో ని రిలీజ్ చేసిన స్టార్ మా త్వరలో పార్టిసిపెంట్స్ ని కూడా రివీల్ చేయనుందట.. దీంతో బిగ్ బాస్ సీజన్ 3 మరో రెండు వారాల్లో ప్రారంభం కావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇంకా రెండు వారాలా అనుకుంటే కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు, కరోనా వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని పకడ్భందీగా బిగ్ బాస్ షో నిర్వహణకు చర్యలు చేపడుతున్నారు.

ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ రెండు వారాలు ముందుగానే బిగ్ బాస్ హౌస్‌లో ఉండి.. ఆ తరువాత వారితో షో కంటిన్యూ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు వారాలు వైద్యుల పర్యవేక్షలో ఉంచి ఆ తరువాత కరోనా నేపథ్యంలో హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకపోతే అప్పుడు వారిని కంటిన్యూ చేయాలని భావిస్తున్నారట నిర్వాహకులు.

ఈ తరుణంలో 15 మంది సెలబ్రిటీల లిస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇందులో ముగ్గురు హాట్ భామల పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. బాస్ ఫేమ్ ముంబై భామ పూనమ్ భజ్వా, ఐటమ్ భామలు హంసా నందిని, శ్రద్ధాదాస్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు బిగ్ బాస్ సీజన్ 4లో సింగర్ సునీత, మంగ్లీ (సింగర్), హీరో నందు (గీతా మాధురి భర్త), వైవా హర్ష, అఖిల్ సార్దక్, యామినీ భాస్కర్, మహాతల్లి (యూట్యూబ్ ,సంచలనం) ,అపూర్వ, పొట్టి నరేష్ (జబర్దస్త్ కమెడియన్),, మెహబూబా దిల్ సే (యూట్యూబ్ స్టార్),ప్రియ వడ్లమాని, సింగర్ నోయల్..ఈ 15 మంది లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇందులో ఎంత మంది బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారనేది తెలియాల్సి ఉంది.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...