Home Cinema ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టిస్తున్న సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం.. దిల్ బేచారా...!!

ప్రతి ఒక్కరిని కంటతడిపెట్టిస్తున్న సుశాంత్ సింగ్ ఆఖరి చిత్రం.. దిల్ బేచారా…!!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బలవన్మరానికి పాల్పడ్డ సంగతి తెలిసిందే.. కెరీర్ మంచి పీక్ స్టేజి లో వెళ్తున్న క్రమంలో ఎలాంటి డిప్రెషన్ కి గురై సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడో ఇంకా అర్థం కావట్లేదు. మంచి ఫ్యూచర్ ఉన్న నటుడు అనుకున్న క్రమంలో అతను అలా చేసుకోవడం అతని అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. అయితే సుశాంత్ నటించిన దిల్ బేచారా చిత్రం ఒత్తిడి ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ కాగా సినిమా కి ఊహించని విధంగా మంచి స్పందన లభించింది..

డిస్నీ హాట్ స్టార్ ద్వారా నేరుగా డిజిటల్ రూపంలో విడుదల కాగా, ట్రైలర్ వచ్చినప్పుడు తమ సానుభూతిని లైకుల రూపంలో ప్రకటించి అవెంజర్స్ రికార్డును క్రాస్ చేయించిన ఫ్యాన్స్ దీని మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఊహించని విధంగా తన చివరి చిత్రంలో వ్యాధిగ్రస్తుడిగా నటించడం కాకతాళీయమే అయినప్పటికీ విధి రాత ఎంత బలీయంగా ఉంటుందో చెప్పడానికి దిల్ బేచారా ఉదాహరణగా నిలుస్తోంది. అయితే చిత్రం ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తుంది.

కొన్ని సినిమాలు బాగున్నాయా బాలేదా అనే అభిప్రాయాలకు అతీతంగా నిలుస్తాయి. మనం ఎంతో అభిమానించే ఒక యువ నటుడు మన మధ్య లేడన్న చేదు వాస్తవాన్ని అంగీకరిస్తూ అతనికి ఆఖరి నివాళిగా నిలిచిన దిల్ బేచారా ప్రతి మూవీ లవర్ తప్పకుండా చూడాలి. నచ్చుతుందా లేదా అనేది అప్రస్తుతం. కానీ మూవీ పూర్తయ్యేలోపు తన నిజ జీవిత విషాదాన్నే తెరమీద చూపిస్తున్న సుశాంత్ ని చూస్తూ కన్నీళ్లు రాకుండా ఆపుకోవడం కష్టమే. అంతగా మన హృదయాలను తడుముతాడు. దిల్ బేచారా చూడటానికి పది కారణాలు చెప్పమంటే ఒకటి నుంచి చివరి అంకె దాకా రాజ్ పూత్ పేరే చెప్పాలి. అంతకు మించి చెప్పడానికి పంచుకోవడానికి ఏమి లేదు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...