Home Cinema బాలీవుడ్ లో వాళ్ళు నన్ను కూడా తొక్కేశారు - ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్..!!

బాలీవుడ్ లో వాళ్ళు నన్ను కూడా తొక్కేశారు – ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్..!!

ఎఆర్ రెహమాన్ నుంచి మంచి వినసొంపైన పాటలు వినటమే కానీ ఆయన నోటా మాట విన్న సందర్భాలు చాల తక్కువ.. రెహమాన్ పాటలు ఎంత అరుదుగా, ఆకర్షణీయంగా ఉంటాయో ఆయన కోపం కూడా అంతే ఉద్రిక్తంగా ఉంటాయని సంగతి తాజాగా ఆయన బాలీవుడ్ లో కొంతమందిపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలను చుస్తే తెలుస్తుంది… వివాదాలకు దూరం ఉండే రెహమాన్ ఇప్పటివరకు ఒక్క వివాదాస్పద అంశంలో లేరంటే అయన ఎంత శాంత మనస్కులో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఇటీవలే బాలీవుడ్ లో ఉన్న నేపాటిజం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..

ఓ గ్యాంగ్ నన్ను కూడా తొక్కేసింది” అంటూ సంచలన ప్రకటన చేశారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ ఇలాంటి ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది. ఓసారి దర్శకుడు ముకేష్ ఛబ్రా తన దగ్గరకు వచ్చాడని…. ఆయనకు నేను జస్ట్ 2 రోజుల్లో 4 పాటలిచ్చానని… ఆ సందర్భంలో ఆయన తన దగ్గరకు వెళ్లవద్దని కొందరు కథలుకథలుగా చెప్పారని చెప్పాడని అన్నారు. అప్పుడే తనకు బాలీవుడ్ నుంచి తక్కువగా అవకాశాలు రావడానికి కారణాలు అర్థమైందని అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తను డార్క్ మూవీస్ మాత్రమే చేస్తున్నానని… పెద్ద సినిమాలు తనకు రాకుండా ఓ గ్యాంగ్ అడ్డుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు తాను మరిన్ని మంచి పాటలు చేయాలని కోరుకుంటున్న ఒక గ్యాంగ్ తనను అడ్డుకుంటోందని… తాను విధిని నమ్ముతానని… తన దగ్గరకు వచ్చిన సినిమాలను తాను చేస్తున్నానని అన్నారు. తనపై తప్పుడు కథలు ప్రచారంలో ఉన్నాయని… అలాంటు కట్టుకథలను నమ్మాల్సిన అవసరం లేదని వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు చేయడానికి తాను ఎప్పుడూ సిద్ధమేనని…. ఎవరైనా మంచి ప్రాజెక్టులతో తనను సంప్రదించవచ్చని అన్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజం గురించి బాలీవుడ్ లో పెద్ద దుమారం రేగింది.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...