Home News కేటీఆర్ కి కరోనా సోకిందా.. మేయర్ తో పాటే తిరిగాడే..!!

కేటీఆర్ కి కరోనా సోకిందా.. మేయర్ తో పాటే తిరిగాడే..!!

కరోనా ఏ ఒక్కరిని వదలట్లేదు.. రాజకీయాల్లో ప్రముఖ పదవిలో ఉన్నవారికి సైతం సోకుతుంది.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రాజకీయ నాయకులకు సైతం సోకుతుందంటే ఇక ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని సామాన్య మానవుని పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఏపీలో గుట్ట గుట్టలుగా కరోనా కేసులు పెరుగుతుంటే తెలంగాణాలో పరీక్షలు తక్కువ చేస్తున్నారు కాబట్టి తక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఓ వార్త.. అయితే రాబోయే రోజుల్లో కరోనా తెలంగాణ దారుణంగా విస్తరిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవలే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కి కరోనా పాజిటివ్ అని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే..

అయితే ఇది అధికారికంగా ఎవరు వెల్లడించలేదు..పార్టీ కూడా దీనిపై మిన్నకుండిపోయింది.. విజయ సాయి ఏమైనా ట్విట్టర్ లో ఐసోలేషన్ కి వెళ్తున్నా అన్నారు తప్పా, తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఎప్పుడు చెప్పలేదు.. ఇక మరో వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తుంది. అదే కేటీఆర్ కి కరోనా.. వాస్తవానికి ఇటీవలే హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ కి కూడా కోవిడ్ పాజిటివ్ రావడం గమనార్హం. ఇక్కడ విషయం ఏమిటంటే ఆదివారం రామ్మోహన్ కి పాజిటివ్ నిర్ధారణ కాగా గురువారం రామ్మోహన్ మరియు తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిసి ‘నీరా కేఫ్ లాంచ్’ లో పాల్గొన్నారు

ఇకపోతే కేటీఆర్ కు వైరస్ సోకిందని ఇంకా నిర్ధారణ కాలేదు కానీ విజయసాయిరెడ్డికి పాజిటివ్ వచ్చినా కూడా అతను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. పార్టీ కూడా తమకు తెలియదన్నట్లు వ్యవహరించింది. సాయి రెడ్డి వేసిన సోషల్ మీడియా పోస్ట్ లో కూడా తను ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ కు వెళ్తున్నట్లు అన్నారే తప్ప తనకు వైరస్ సోకినట్టు చెప్పలేదు. అయితే అతనికి కచ్చితంగా వైరస్ సోకి ఉంది. మరి ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అతనూ ఇలా అధికారికంగా విషయాన్ని బయటపడాకుండా దాచిపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నాయకుల్లోనే పారదర్శకత లేకపోతే కరోనా టెస్టుల్లో కోసం వచ్చేటప్పుడు తప్పుడు అడ్రస్ లు ఇచ్చే ప్రజల నుండి నిజాయితీ ఆశించడం సబబు కాదు కదా. అయినా నా ఈ వైరస్ బారిన ఇప్పుడు ఒక్కసారిగా ప్రముఖు బాయకులు పడడం నిజంగా ఆందోళనకు గురి చేసే అంశమే.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...