Home Cinema నగ్మా అక్రమ సంబంధాలపై భారీగా ట్రోలింగ్.. వామ్మో ఇంతమందా..!!

నగ్మా అక్రమ సంబంధాలపై భారీగా ట్రోలింగ్.. వామ్మో ఇంతమందా..!!

బాలీవుడ్ నేపోటిజం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.. సుశాంత్ బలవన్మరణం తో బాలీవుడ్ లో ఇదొక ఉద్యమం లా మారబోతుంది అని చెప్పొచ్చు. కంగనా రనౌత్ ఇటీవలే ఓ మీడియా కాన్ఫిరెన్స్ లో ఈ నేపోటిజం గురించి మాట్లాడుతూ బాలీవుడ్ పెద్దలను ఓ రేంజ్ లో ఏకిపారేసింది. కరణ్ జోహర్, ఆదిత్య చోప్రా, మహేష్ భట్ వంటి వారిని తిడుతూ తాప్సీ, స్వర భాస్కర్ వంటి వారిని బీ గ్రేడ్ యాక్టర్స్ అని సంబోధించడం ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా కంగనా పై సెటైరిటికల్ గా నగ్మా ఓ పోస్ట్ పెట్టింది.. నేపోటిజం పై సెటైర్లు వేసేలా నగ్మ చేసిన ఆ పోస్ట్ ఉంది. అసలు నెపోటిజం పునాదుల మీదే కంగనా వచ్చిందన్నట్టుగా ఓ మీమ్‌ను నగ్మ పోస్ట్ చేసింది. ఆదిత్య పంచోలి బాయ్ ఫ్రెండ్ అని ఆయన ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందని, ఇమ్రాన్ హష్మీ చిత్రంలో ఫస్ట్ లీడ్ రోల్ చేసిందని, గ్యాంగ్ స్టర్ ఫస్ట్ చిత్రాన్ని మహేష్ భట్ నిర్మించాడని, హృతిక్ రోషన్ కైట్స్ చిత్రంతో రీలాంచ్ అయిందని, మళ్లీ క్రిష్ 3 చిత్రంతో మరోసారి ఛాన్స్ ఇచ్చారని తెలిపింది.

కంగనా.. తన సోదరిని మేనేజర్‌గా పెట్టుకుందని అది నెపోటిజం కాదా? అని, ఉన్న ఓ మీమ్‌‌ను నగ్మ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌పై కంగనా టీమ్ స్పందించి రిప్లై ఇచ్చింది. పంచోలి కంగనా బాయ్ ఫ్రెండ్ కాదు, ఆ విషయాన్ని ఎన్నో సార్లు చెప్పింది కూడా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మెంటర్‌గా ఉంటానని చెప్పాడు కానీ టార్చర్ చేయడం, కొట్టడం వంటివి చేశాడని తెలిపింది. ఆమె స్వయంగా ఆడిషన్స్‌కు వెళ్లిందని, కంగనాను అనురాగ్ బసుకు ఎవ్వరూ పరిచయం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. అనురాగ్ బసుకు కంగనా ఎవ్వరో కూడా తెలీదు. ఆ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు చెప్పాడు. గ్యాంగ్ స్టర్ సినిమాకు కంగనా ఆడిషన్స్ ఇచ్చింది. అది నెపోటిజం కాదు. కైట్స్ సినిమా వల్ల ఆమె కెరీర్ నాశనం అయింది. అందరూ బలవంతం చేయడం వల్లే క్రిష్ సినిమాలో నటించింది.

పెళ్లి వేడుకల్లో డబ్బులు చల్లించుకోవడం, డ్యాన్సులు చేయడం వంటివి కంగనాకు నచ్చవు.. అందుకే ఏ ఏజెన్సీ కూడా ఆమెతో పని చేయడానికి ముందుకు రాలేదు. అందుకే రంగోలీయే కంగనా వ్యవహారాలు చూసుకుంటోంది. ఆమెకు కూడా బిజినెస్ నాలెడ్జ్ లేకపోయినా ఇంగ్లీష్ అంతగా రాకపోయినా ఎంతో కొంత ప్రయత్నం చేస్తోంది సోదరిగా సాయం చేస్తోంది. అంతే కాని అది నెపోటిజం కాదు. అబద్దాలు ప్రచారం చేయడం ఆపండ’ని క్లారిటీ ఇచ్చింది. మరోవైపు నగ్మ కంగనాపై సెటైర్లు వేయడంతో నెటిజన్లు భగ్గుమన్నారు. గతంలో ఆమె నడిపిన అక్రమ సంబంధాల చిట్టా బయటకు లాగారు. అండర్ వరల్డ్ డాన్లతో సంబంధాలున్నాయని, సౌరవ్ గంగూలీ, రవికిషన్, శరత్ కుమార్ వంటి వారితో అక్రమ సంబంధాలు నడిపావని, నీ గురించి ఎవరికీ తెలిదని ఓ రేంజ్ చెడామడా తిట్టేస్తున్నారు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...