Home News భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇంకెందుకు ఆలస్యం..!!

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇంకెందుకు ఆలస్యం..!!

బంగారం అంటేనే బంగారం అయిపొయింది ఈ రోజుల్లో.. తులం రేటు అమాంతం రెట్టింపు కావడంతో బంగారం ప్రియులు బంగారం కొందామంటేనే హడలెత్తిపోయారు.. ఇక కొన్ని రోజులు గా బంగారం ధర ఆకాశన్నంటగా, గత రెండు మూడు రోజులుగా క్రమంగా బంగారం ధర తగ్గుతూ వస్తుంది.. ఇది గోల్డ్ కొనుగులో చేసేవారికి శుభవార్త కాగా ,డాలర్ బలపడడం అమెరికాలో మరో ఉద్దేపన ప్యాకేజి అంచనాలు సహా అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్ లో కూడా గోల్డ్ ధర పడిపోయిందని బిలియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు..

హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర పడిపోయింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 క్షీణించింది. దీంతో ధర రూ.58,300కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.440 క్షీణతతో రూ.53,140కు దిగొచ్చింది.పసిడి ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2650 పడిపోయింది. దీంతో ధర రూ.72,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.81 శాతం క్షీణించింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1930 డాలర్లకు తగ్గింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 2.89 శాతం తగ్గుదలతో 25.29 డాలర్లకు దిగొచ్చింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర దిగొచ్చింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గింది. రూ.53,450కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.650 తగ్గుదలతో రూ.54,700కు పడిపోయింది. ఇక కేజీ వెండి ధర ఏకంగా రూ.2650 తగ్గుదలతో రూ.72,500కు క్షీణించింది.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...