Home Cinema బిగ్ బాస్ 4 హోస్ట్ గా నాగార్జున కాదట.. విజయ్ దేవరకొండ నిజమేనా..!!

బిగ్ బాస్ 4 హోస్ట్ గా నాగార్జున కాదట.. విజయ్ దేవరకొండ నిజమేనా..!!

బుల్లితెరపైనా సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ తెలుగులో నాల్గొవ సీజన్ కి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి కావాల్సిన పార్టిసిపెంట్స్ ని జూమ్ యాప్ ద్వారా ఇంటర్వ్యూ చేసి సభ్యులను ఎంపిక చేశారు.. మరోవైపు ప్రోమో కూడా వచ్చేసింది.. ఇంకా ప్రసారం తేదీ నే ప్రకటించాల్సి ఉంది.. అయితే ఈ నాల్గో సీజన్ కి ఎవరు హోస్ట్ చేస్తారనే విషయం ఇంకా ఛానల్ ప్రకటించలేదు.. ముందు తరహాలోనే ఈ సీజన్ కి హోస్ట్ ని మారుస్తారా లేదా గత సీజన్ కి చేసిన నాగార్జున నే కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియకుంది..అయితే దీనిపై ఎప్పటికప్పుడు పుకార్లు పుట్టుకొస్తున్నాయి. ఈ షో బిగ్ బాస్ పోయిన సీజన్‌ను నాగార్జున హోస్ట్ చేయ్యగా, రెండవ సీజన్‌ను నాని, మొదటి సీజన్‌ను ఎన్టీఆర్‌ హోస్ట్‌గా అదరగొట్టారు మరి ఈసారి హోస్ట్ గా ఎవరు వస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బిగ్‌బాస్‌ షో ఉంటుందా అసలు ఉండదా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. కాగా తాజాగా వస్తోన్న సమాచారం మేరకు ఈ షో నిర్వాహకులు కొత్త సీజన్ ‌కోసం సన్నాహాలు చేస్తున్నారట. ఈ సమయంలో బిగ్ బాస్ షో ని నిర్వహించడం అంత సులభమేమి కాదంటున్నారు కొంతమంది. ఇప్పటికే ఈ సీజన్‌లో పాల్గొనే వారు కూడా కొంతమంది ఫైనల్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. బిగ బాస్ షో లో ఛాన్స్ కొట్టేసింది వీళ్లే అని వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా విజయ్ దేవరకొండ ను సంప్రదించినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే టాపిక్ మీద సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికారు చేస్తున్నాయి.

బిగ్ బాస్ 4 కి హోస్ట్ గా విజయ దేవరకొండ వచ్చే అవకాశాలున్నాయని వైరల్ అవుతున్నాయి. ఇప్పడు ఉన్న పరిస్థితులకు విజయ్ దేవరకొండ అయితేనే బాగుంటుందని అంటున్నారు ఆయన అభిమానులు.ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవడంతో ఈ విషయం మళ్ళీ తెరపైకి వచ్చింది. అయితే ఇటీవల ఓ టివి యాంకర్ బిగ్ బాస్ 4 కి కూడా నాగార్జున గారే హోస్ట్ అంటూ కామెంట్ చేసింది దెంతో ఆయనే హోస్ట్ అని ఫిక్స్ అయిపోయారు. మరి దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు ఏమంటారో చూడాలి.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...