Home News జగన్ కు షాక్..బిజెపి లోకి గంటా.. అవంతి కి చుక్కలు చుపిస్తాడట..!!

జగన్ కు షాక్..బిజెపి లోకి గంటా.. అవంతి కి చుక్కలు చుపిస్తాడట..!!

Ganta to join BJP..!!గంటా పార్టీ మార్పు వ్యవహారం కరోనా కంటే ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఇదిగో ఇప్పుడొస్తున్నాడు అదిగో అప్పుడొస్తున్నాడు అని చెప్పడమే కానీ గంటా వైసీపీ లో వచ్చే గంట ఇంకా ఖరారు కాలేదు.. ఓ వైపు వైసిపి నాయకులూ గంటా రాకను అడ్డుకుంటున్నారు . ముఖ్యంగా విజయసాయి రెడ్డి, అవంతి శ్రీనివాస్ లు గంటా ని వైసీపీ లోకి ఆహ్వానించకూడదని జగన్ ని సైతం వత్తిడి చేస్తున్నారు.. దాంతో జగన్ సైతం ఈ విషయంపై పునరాలోచిస్తున్నాడు..

అసలు ఆయన ఎందుకు పార్టీ మారుతున్నారు అనేది చూస్తే… సైకిళ్ళ కొనుగోలు విషయంలో ఆయన ఏదో అవినీతి చేశారని, ఆ కేసుల నుంచి ఇబ్బంది రాకుండా ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు అని వైకాపా నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయం మీడియాలో బాగా హైలెట్ అవ్వడం మంత్రి అవంతి శ్రీనివాస్ పదే పదే అదే మాట మాట్లాడటంతో… ఇప్పుడు గంటా కోసం బిజెపి లైన్ లోకి వచ్చేసింది. నేను ఉన్నా అంటూ గంటా దగ్గర సిఎం రమేష్ తో పాటుగా సోము వీర్రాజు వాలిపోయారు. కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు సిఎం రమేష్.

ఇప్పుడు సిఎం రమేష్ ఆయనకు ఫోన్ చేసి బిజెపిలోకి వస్తే మళ్ళీ ఉప ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదు. మీ మీద అనర్హత వేటు పడకుండా మేము చూసుకోవడమే కాదు రాష్ట్రంలో మీకు మంచి ప్రాధాన్యత ఉండే విధంగా చూస్తాము అని హామీ ఇచ్చారట. దీనికి గంటా కాస్త కరిగినట్టు తెలుస్తుంది. సోము వీర్రాజు కూడా గంటాతో మాట్లాడి ‘మనం మనం బరంపురం’ అనే స్టైల్లో కాస్త హామీ ఇవ్వడంతో ఆయన ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళకుండా పువ్వు పట్టుకుని నేరుగా శాసన సభలోకి వెళ్ళాలి అని భావిస్తున్నట్టు తెలుస్తుంది.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...