Home Cinema మెగా హీరోలకు ఆగ్రహం తెప్పిస్తున్న అల్లు అరవింద్ వైఖరి.. ఇప్పుడేం చేశారో..!!

మెగా హీరోలకు ఆగ్రహం తెప్పిస్తున్న అల్లు అరవింద్ వైఖరి.. ఇప్పుడేం చేశారో..!!

గీత ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో హిట్ చిత్రాలను అందించిన అల్లు అరవింద్ పాత్ర ప్రతి మెగా హీరో సినిమా ల్లో ఉంటుందనేది అందరికి తెలిసిందే.. ముఖ్యంగా అల్లు అర్జున్ , శిరీష్ లాంటి హీరోల్లో అల్లు అరవింద్ పాత్ర తప్పకుండ ఉంటుంది. ఇక వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల్లో కూడా అల్లు అరవింద్ జోక్యం తప్పకుండ ఉంటుంది.. అయితే ఇప్పటి వరకు మెగా హీరోలతో నే ఎక్కువ సినిమాలు చేశాడు అరవింద్.. ఇక బయట హీరోలతో అయితే కొన్నే చేశాడని చెప్పొచ్చు.. ముఖ్యంగా స్టార్ హీరోలతో అయితే అసలు చేయలేదు.. ఆ నేపథ్యంలో అల్లు అరవింద్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయాలనీ డిసైడ్ అయ్యాడని తెలుస్తుంది..

ఆమేరకు చర్చలు జరిగాయి.. అందుకు మహేష్ కూడా సిద్ధంగా ఉన్నాడు.. సినిమా నిర్మాణంలో భాగస్వామి చేసి లాభాల్లో వాటా ఇమ్మని మహేష్ కోరాడని అందుకు అరవింద్ ఒప్పుకోలేదని ప్రచారం జరిగింది. అలా పరశురామ్ మహేష్ బాబుల కాంబో మూవీని అల్లు అరవింద్ నిర్మించడం కన్ఫర్మ్ అనుకుంటే అది అటకెక్కింది. పరశురామ్ ఇది తేలే యవ్వారం కాదనుకుని తన దారి తను చూసుకుని దానినే మైత్రీ వాళ్ళతో ఫైనల్ చేసుకున్నాడు. ఆ మధ్య గీతా 2 బ్యానర్ లో తెరకెక్కిన ‘ప్రతిరోజు పండుగే’ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మహేష్ బాబు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాకి సంబందించిన కీలక ప్రకటన రాబోతుందని బన్నీ వాసు ప్రకటించాడు. దర్శకుడు ఎవరు.. ఎప్పుడు ఉంటుందనే విషయం ఇంకా ఫైనల్ కాలేదని అప్పుడు అన్నారు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు అరవింద్ మహేష్ జూనియర్ ఎన్టీఆర్ లను కలిపి ఒక భారీ మల్టీ స్టారర్ ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ కు సంబంధించి మంచి కథ ఒకటి రాయమని అరవింద్ కొందరు రచయితలకు సూచనలు చేశాడట. అయితే అరవింద్ మల్టీ స్టారర్ తీయాలనుకుంటే మెగా ఫ్యామిలీ లోనే అనేక మంది హీరోలు ఉన్నారు. వాళ్ళకీ మంచి మార్కెట్ ఉంది. మరి వీళ్ళను కాదని జూనియర్ మహేష్ ల కాంబినేషన్ కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నాడని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు ఈ వార్తలు ఎండాకా నిజమో తెలీదు కానీ అదే నిజమైతే టాలీవుడ్ లో ఇది కూడా భారీ సినిమా అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...