Home News మళ్ళీ టి- కాంగ్రెస్ లో కొట్లాట..టీ పీసీసీ ప్రెసిడెంట్ గా నేనంటే నేనంటూ దూషణలు..!!

మళ్ళీ టి- కాంగ్రెస్ లో కొట్లాట..టీ పీసీసీ ప్రెసిడెంట్ గా నేనంటే నేనంటూ దూషణలు..!!

ఓ వైపు అధికార పార్టీ టీఆరెస్ పాలనా విషయంగా ప్రజలలో పేరు విషయంలో దూసుకుపోతుండగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రోజు రోజు కు హీనంగా తయారవుతుంది.. రేవంత్ రెడ్డి రూపం లో కాంగ్రెస్ కు ఓ బలమైన నాయకుడు దొరికాదనుకుంటే రేవంత్ సీనియర్ లు రేవంత్ తొక్కేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు.. అయితే ఈమధ్య టీ పీసీసీ రేస్ తామంటూ తాము ఉన్నామంటూ కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులూ ముందుకు వస్తున్నారు.. అందులో ముఖ్యంగా జగ్గారెడ్డి, వీహెచ్ లు ఇద్దరు ప్రతి చిన్న విషయానికి మీడియా ముందుకు వాస్తు ఢిల్లీ కి తమ పేరు వినపడేలా ప్రయత్నాలు చేస్తున్నారు..

తమకేం తక్కువ అని .. తమకు పీసీసీ చీఫ్ పోస్టు కావాల్సిందేనని.. మీడియా ముందు డిమాండ్ చేశారు. బయట నుంచి వచ్చిన వారికి వద్దని.. పార్టీలో సుదీర్ఘంగా పని చేసిన వారికే ఇవ్వాలని అంటున్నారు. వీరి మాటలను బట్టి చూస్తే.. ఏ క్షణమైనా రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించబోతున్నారని.. గాంధీభవన్‌లోనే గుసగుసలాడుకుంటున్నారు. ఎందుకంటే.. వీరిద్దరూ.. రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే మండి పడుతున్నారు. రేవంత్ ఏవైనా పోరాటాలు చేస్తే.. అవి వ్యక్తిగతమని.. కాంగ్రెస్‌కు సంబంధం లేదని చెబుతూ ఉంటారు. తామే కాంగ్రెస్ కోసం.. పోరాడుతున్నామని .. తమ పోరాటాల్ని గుర్తించి పీసీసీ చీఫ్ ఇవ్వాలని అంటున్నారు. అయితే..నిజానికి వీరికి పీసీసీ చీఫ్ అయ్యేంత రేంజ్ లేదు. కానీ.. వీరి ఉద్దేశం.., రేవంత్ రెడ్డికి ఇస్తే అసంతృప్తి బయటపడుతుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లడమేనని.. రాజకీయం తెలిసిన ఏ ఒక్కరికైనా అర్థమైపోతుంది.

పీసీసీ రేసులో చాలా మంది ఉన్నారని.. ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడ్ని నియమించడం కన్నా.. ప్రస్తుతం ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డినే కొనసాగించాలనేది.. ప్రధానంగా… జగ్గారెడ్డి.. వీహెచ్‌ల భావన అని కాంగ్రెస్‌లోనే చెప్పుకుంటున్నారు. కానీ.. కొంత మంది యువ నేతలు మాత్రం.. రేవంత్ రెడ్డివైపు మొగ్గు చూపుతున్నారు. రేవంత్ ఒక్కడే్ టీఆర్ఎస్ పై నిఖార్సుగా పోరాడుతున్నారని.. మిగతా వాళ్లంతా.. లోపాయికారీ వ్యవహారాలు నడుపుతున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరి ఈ తెలంగాణ రాజకీయాల్ని కాంగ్రస్ హై కమాండ్ ఎలా కవర్ చేస్తుందో…

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...