Home Cinema నిఖిల్ వర్మ మధ్య ఎం జరుగుతుంది.. ఇంత పచ్చిగా తిట్టుకుంటున్నారేంటి..!!

నిఖిల్ వర్మ మధ్య ఎం జరుగుతుంది.. ఇంత పచ్చిగా తిట్టుకుంటున్నారేంటి..!!

ఎప్పుడు సైలెంట్ గా ఉండే నిఖిల్ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవుతున్నదని చెప్పొచ్చు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అయన తనని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు.. ఇటీవలే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ పై పవర్ స్టార్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా లో ఎన్నికల తర్వాత పవన్ పరిస్థితి ఎలాగ అయ్యిందన్న ఉద్దేశ్యంతో సినిమా చేస్తున్నారు.. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఆ ట్రైలర్ లో తమ హీరో ను బాడ్ గా చుపించారన్న బాధ పవన్ ఫాన్స్ లో వుంది.. అయితే అందరిలాగాగే హీరో నిఖిల్ కూడా ఆర్జీవీ పై తన కోపాన్ని వెల్లడించాడు..

“శిఖ‌రాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మ‌హాశిఖ‌రం త‌ల తిప్పి చూడ‌దు. మీకు అర్థం అయిందిగా..” అంటూ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ‌ను ప‌రోక్షంగా కుక్క‌తో పోలుస్తూ హీరో నిఖిల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి వర్మ గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. బుధ‌వారం ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఆయ‌న అస‌లు నిఖిలెవ‌రో త‌న‌కు తెలియ‌ద‌న్నారు.“నిఖిల్ అయినా, కిఖిల్ అయినా అంద‌రూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కింద‌ తొత్తుల్లా ఉంటారు. ఇలా తొత్తుల్లా ఉంటే ప‌వ‌న్‌కు వీరిమీద‌ మంచి అభిప్రాయం ఏర్ప‌డుతుంద‌ని వాళ్ల ఆశ‌. అది బానిస‌త్వం అనే బుద్ధిలో నుంచి వ‌చ్చే ఆశ‌. కానీ నాకు నిఖిలెవ‌డో తెలీదు. అత‌నో పెద్ద స్టార్ అయిండొచ్చు. కానీ నాకు మాత్రం తెలీద”ని చెప్పుకొచ్చారు.

కాగా పీకేను టార్గెట్ చేస్తూ వ‌ర్మ “ప‌వ‌న్ క‌ళ్యాణ్‌: ఎన్నిక‌ల తరువాతి క‌థ” అనే సినిమా తీస్తున్న విష‌యం తెలిసిందే. దీనిపై ప‌వ‌ర్ స్టార్ అభిమానులు తీవ్ర ఆగ్ర‌హం చేస్తూ ఆ సినిమా ట్రైల‌ర్‌, ఫ‌స్ట్ లుక్‌ల‌కు డిస్‌లైక్‌లు కొడుతూ క‌సి తీర్చుకుంటున్నారు.ఈ నేప‌థ్యంలో కొంద‌రు ప‌వ‌న్ వీరాభిమానులు వ‌ర్మ‌ను ఉద్దేశిస్తూ “ప‌రాన్న జీవి” సినిమా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఫ‌స్ట్‌లుక్ కూడా విడుద‌లైంది. దీనిపై వ‌ర్మ స్పందిస్తూ.. “నాకు మీడియా ప‌రాన్న‌జీవి, మీడియాకు నేను ప‌రాన్న‌జీవి” అని పేర్కొన్నారు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఫ్యాన్స్ ప‌రాన్న జీవులు, ఫ్యాన్స్‌కు పీకే ప‌రాన్న‌జీవి అని చెప్పుకొచ్చారు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...