Home Cinema ప్రభాస్ స్టోరీ లైన్ లీక్.. వింటే స్టోరీ ఇదేనా అంటారు..!!

ప్రభాస్ స్టోరీ లైన్ లీక్.. వింటే స్టోరీ ఇదేనా అంటారు..!!

సాహో సినిమా తర్వాత ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే… రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే నటిస్తుండగా ఇటీవలే ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.. మంచి రెస్పాన్స్ కూడా అందిపుచ్చుకుంది.. ఇక త్వరలో ఆ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి కళ్ళు ప్రభాస్ నెక్స్ట్ సినిమాపైనే వుంది.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తన 21 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా లో దీపికా పడుకొనే హీరోయిన్ గా నటిస్తుందని వెల్లడించారు.

ఈ మూవీ పాన్ ఇండియాకు మించిన పాన్ వరల్డ్ మూవీ అని దర్శకుడు స్వయంగా తెలియజేయడంతో, మూవీ రేంజ్ మనం ఊహిస్తున్న దానికి కన్నా పెద్దదని అర్థం అవుతుంది. ఇక హీరోయిన్ గా దీపిక పదుకొనె ను తీసుకోవడంతో ఈ మూవీ స్కేల్ పై మరింత స్పష్టత వచ్చింది. దీనితో ప్రభాస్ తో నాగ్ అశ్విన్ ఓ భారీ విజువల్ వండర్ ప్లాన్ చేస్తున్నారని అర్థం అవుతుంది. కాగా ఈ మూవీ స్టోరీ లైన్ పై ఓ క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది.

ప్రభాస్ 21 మూవీ కథ ఓ ఫిక్షనల్ వార్ డ్రామా అని తెలుస్తుంది. మూడవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందట. ప్రభాస్ యుద్ధవీరుడిగా కనిపిస్తాడని ఆ వార్తల సారాంశం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్మాతల ఆలోచన.2021లో నిరవధికంగా షూటింగ్ జరిపి, 2022లో విడుదల చేయనున్నారు. సీనియర్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ 500 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...