Home Cinema భారీ స్కాం లో ఇరుక్కున్న సచిన్, నయనతార, రమ్యకృష్ణ..ఎన్ని కోట్లు అంటే..!!

భారీ స్కాం లో ఇరుక్కున్న సచిన్, నయనతార, రమ్యకృష్ణ..ఎన్ని కోట్లు అంటే..!!

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఓ భారీ స్కాం లో ఇరుక్కున్నాడనే వార్త ఇప్పుడు దేశం మొత్తం వైరల్ గా మారింది. ఒక హైదరాబాద్ వ్యాపారి చేతిలో సచిన్ దారుణంగా మోసపోవడమే కాకుండా కోట్ల రూపాయలు నష్టపోయాడు కూడా.. సచిన్ తో పాటు నయనతార, రమ్యకృష్ణ కూడా మోసపోవడం తో ఈ మోసం వెనుక ఉన్న అసలు విషయం ఇప్పుడు బయటకి వచ్చింది.. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం మండలం రావిరాల చెరువు భూములపై కోటారెడ్డి కన్నుపడింది. రైతులకు మాయమాటలు చెప్పి 40 ఎకరాల భూమిని.. ఎకరా 5 లక్షల చొప్పున కొనుగోలు చేశాడు. ఇక ఈ నలభై ఎకరాల భూమిని బిజినెస్ మెన్, స్పోర్ట్స్ స్టార్, సినీ స్టార్స్ కు ఒక ఎకరం కోటి రూపాయలకు పైగా అమ్మాడు.

అయితే ఇది ప్రతి వ్యాపారి చేసేదే కదా అని అనుకోవచ్చు కానీ ఈ భూమి ఎఫ్ టి ఎల్ పరిధిలో ఉంది. అంతే కాకుండా వాటి పక్కనే ఆనుకొని ఒక చెరువు కూడా ఉంది. చెరువు భూములను కన్స్ట్రక్షన్ కు ఉపయోగించరాదు. ఇక ఈ భూమి, పక్కన ఉన్న చెరువు రెండూ ఇలా నిర్మాణాలు చేపట్టడానికి పనికిరావన్న విషయం తెలియని సచిన్ భార్య అంజలి 6 ఎకరాలు కొనుగోలు చేయగా…. హీరోయిన్ నయనతార, టాలీవుడ్ సినీ నటి రమ్యకృష్ణ మరికొందరు సినీ స్టార్స్ ….ఇంకా బిజినెస్ మాగ్నెట్స్ కూడా కోటా రెడ్డి నుండి భూములు కొనుగోలు చేసి మోసపోయారు అని ఏకంగా అతని బావమరిది సుధీర్ రెడ్డి వ్యాఖ్యానించడం ఇక్కడ విశేషం.

ఇక ఈ విషయంపై విచారణ చేపట్టాలని సుధీర్ రెడ్డి మీడియా ముందు వెల్లడించగా ఇంకా తన బావమరిదికి సంబంధించి మరిన్ని విషయాలు బయట పెడతానని చెప్పారు. అసలు ఆదిత్య హోమ్స్ కి సైనింగ్ అథారిటీ గా ఉన్న సుధీర్ రెడ్డి అతని బావ చేసే అక్రమాలను కోటారెడ్డి పార్టనర్ సుబ్బారెడ్డి గుర్తించినప్పుడు అసలు విషయం తెలుసుకున్నాడు. తనకు తెలిసిన విషయాలని సుధీర్ రెడ్డి సుబ్బారెడ్డికి చెప్పేసినప్పుడు సుధీర్ రెడ్డి పై కక్ష సాధింపుగా కోటా రెడ్డి దొంగ కేసులు సుధీర్ ఫ్యామిలీ పై పెట్టాడట. దీంతో మనస్తాపానికి గురైన సుధీర్ రెడ్డి తన బావ చేస్తున్న అక్రమాలను మీడియా ముందు ఏకరువు పెట్టాడు. ఇందులో భాగంగానే నయనతార, రమ్యకృష్ణ పేర్లు సచిన్ తో పాటు బయటపడ్డాయి.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...