Home Cinema షాకింగ్ న్యూస్..సంజయ్ దత్ కి క్యాన్సర్..హుటాహుటిన అమెరికా కి పయనం..!!

షాకింగ్ న్యూస్..సంజయ్ దత్ కి క్యాన్సర్..హుటాహుటిన అమెరికా కి పయనం..!!

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మొన్నీమధ్య హాస్పిటల్ లో చికిత్స పొందిన సంగతి తెలిసిందే..అయితే ఎదో అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రి లో చేరారు అని అందరు అనుకున్నారు.. అయితే అక్కడ వచ్చిన రిపోర్టుల ఆధారంగా సంజయ్ కి క్యాన్సర్ అని తేలింది.. అయితే ఇదేమి నయమవని జబ్బైతే కాదు ఇప్పటీకే పలు సెలెబ్రిటీలు ఈ క్యాన్సర్ ని జయించి క్షేమంగా తిరిగివచ్చారు.. ఇటీవల లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంజయ్ దత్ కొద్దిరోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి.. ఆరోగ్యంపై దృష్టిపెడతానని పేర్కొన్నారు.

ఇక ఆయనకు వచ్చిన లాంగ్ క్యాన్సర్ మూడో స్టేజీకి చేరింది. దీంతో చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు.వైద్యం కోసం స్వల్ప విరామం తీసుకుంటున్నాను అని సంజయ్ దత్ ట్వీట్ చేశారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తనతో ఉన్నారని.. బాధపడొద్దని అబిమానులను కోరారు. మీ ప్రేమతో తిరిగి బారత్ వస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తనను లీలావతి ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది చక్కగా చూసుకున్నారని తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. గతనెల 29వ తేదీన తన 61వ బర్త్ డేను సంజయ్ దత్ జరుపుకున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ టీంతో బర్త్ డే చేసుకోగా.. ఇంతలోనే క్యాన్సర్ వార్త వినాల్సి వచ్చింది.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...