Home Political ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు కలవరాన్ని సృష్టిస్తున్నాయి.. అయితే ఈ ఎస్ ఐ స్కాం ని మించి అవినీతి ఈ కుంభకోణం లో జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఒక అవినీతి కేసుతో విలవిల లాడిపోతున్న అచ్చెన్న మరో అవినీతి కేసులో ఉన్నట్లు రుజువైతే మాత్రం ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పవనిపిస్తుంది..

తాజగా ఆప్కో లో భారీ కుంభకోణం జరిగిందన్న ఫిర్యాదుపై సిఐడి దర్ప్యాప్తు చేస్తుంది. చంద్రబాబు హయంలో ఆప్కో చైర్మన్ గా పనిచేసిన కడపజిల్లా కాజీపేట కు చెందిన గుజ్జల శ్రీనివాసుల ఇల్లు, కార్యాలయాల్లో నిన్న ఈరోజు సిఐడి అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీనివాసులు చైర్మన్ గా ఉన్న సమమయంలో ఆప్కో లో నకిలీ సంఘాల ద్వారా 4 వేళా కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని చేనేత సంఘాల సమాఖ్య జగన్ కి ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన సిఐడి ఆప్కో లో జరిగిన అవినీతిని తేల్చే పనిలో పడింది..

atchanaidu

అయితే ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం గత ప్రభుత్వం సమయంలో అచ్చెన్నా జౌళీ శాఖ మంత్రిగా బాధ్యలు నిర్వర్తించారు.2017 లో చంద్రబాబు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత అచ్చెన్నా రవాణ, బీసీ సంక్షేమం, చేనేత, జౌళీ శాఖలు దక్కాయి. అయితే మొదటి అర్ధభాగంలో కార్మికశాఖ నిర్వహించగా అక్కడే ఈ ఎస్ ఐ స్కాం చేసి వందల కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు ఉన్నాయి.. ఇక రెండో అర్ధభాగంలో చేనేత శాఖకు సంబంధించిన ఆప్కోలో 4 వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్న ఫిర్యాదులతో విచారణ చేస్తుంది సీఐడీ.. అయితే ఈ విచారణ పూర్తయ్యే లోపు ఈ అవినీతి అచ్చెన్న మీదకు తప్పకుండా వస్తుందని అంచనా వేస్తున్నారు.. ఇదే జరిగితే అచ్చెన్నా మరోసారి తిప్పలు తప్పవనిపిస్తుంది..

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...