Home News ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. ఈరోజు దానికి సంబంధించిన విచారణ హైకోర్టులో జరుగబోతోంది. గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా చాలా సందర్భాల్లో వచ్చింది.

ఫోన్ ట్యాపింగ్‌లు అధికారంలో ఉన్న పార్టీలు….ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాయనే విమర్శలు ఎదుర్కున్నారు. కానీ ఇప్పుడు నేరుగా న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, న్యాయమూర్తులు వారికి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి. వాళ్లపై నిఘా ఉంటోంది. కాబట్టి ఈ కేసును చాలా అత్యవసరంగా విచారించాలని నిన్న ప్రజాప్రయోజనాల పిటిషన్ దాఖలు చేశారు. అధికార, ప్రతిపక్షాలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి.

అయితే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరమే తమకు లేదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. అనవసరంగా ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకేంటని ప్రభుత్వం నుంచి ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకే లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్‌పై చర్యలు తీసుకోవాల్సింది కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో చాలా పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో అదే అంశంపై ఏబీఎన్ మార్నింగ్ ఇష్యూలో చర్చ చేపట్టారు. చర్చలో టీడీపీ నేత లింగమనేని శివరాం ప్రసాద్, కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహారావు, ఎనలిస్ట్ కృష్ణం రాజు పాల్గొన్నారు. చర్చను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...