Home Cinema పెళ్ళైన మారని శ్రియ.. నిర్మాత తో మందేసి చిందేస్తూ..!!

పెళ్ళైన మారని శ్రియ.. నిర్మాత తో మందేసి చిందేస్తూ..!!

శ్రియ.. టాలీవుడ్ లో అందరు పెద్ద హీరోలతో నటించి ఇప్పుడు పెళ్లి చేసుకున్న హీరోయిన్.. రెండు దశాబ్దాలుగా తెలుగు పరిశ్రమను ఏలిన ఈ హీరోయిన్ పెళ్లి తరువాత ఎక్కువగా విదేశాల్లో నే ఉంటుంది.. టెన్నిస్‌ క్రీడా కారుడు, బిజినెస్‌ మేన్‌ ఆండ్రీ కొస్చీవ్‌ ను పెళ్లి చేసుకొని లైఫ్‌ లో సెటిల్ కాగ కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో ఈ జోడి బార్సిలోనా లో చిక్కుకుపోయారు. ఆ సమయంలో శ్రియ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒక దశ లో తన భర్త ఆండ్రీకి కరోనా వచ్చిందన్న భయంకూడా అయినట్టు గా సోషల్‌ మీడియా ద్వారా అభిమానుల తో షేర్ చేసుకుంది.

తాజాగా శ్రియకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్‌ ఫోటో సోషల్‌ మీడియా లో ఓ రేంజ్‌ లో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ నిర్మాత తనూజ్‌ గార్గ్‌ తో సన్నిహితంగా శ్రియ దిగిన ఫోటో సోషల్ మీడియా లో హాట్ టాపిక్‌ గా మారింది. నిర్మాత తనూజ్‌ తన ఇన్‌స్టా స్టోరీ లో శ్రియ తో చాలా క్లోజ్‌ ఉన్న ఫోటో ను పోస్ట్‌ చేశాడు. ఫోటో తో పాటు ఇంట్రస్టింగ్ కామెంట్‌ కూడా చేశాడు. `అప్పట్లో తాగిన మత్తులో ఉన్న రాత్రులు.. మంచి మూమెంట్స్‌` అంటూ మెసేజ్‌ చేశాడు. ఈ ఫోటో లండన్‌ లో దిగినట్టు గా తెలుస్తోంది.

అయితే ఫోటో సోషల్‌ మీడియా లో వైరల్‌ గా మారటంతో నెటిజెన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో శ్రియ భర్త చూస్తే పరిస్థితి ఏంటి అంటూ సరదా గా కమెంట్‌ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోతో పాటు మీమ్స్‌ కూడా చేస్తున్నారు నెటిజెన్లు. ఇక సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ సీనియర్ హీరోదంరి తోనూ కలిసి నటించిన శ్రియ ఇటీవల సినిమాలను తగ్గించేసింది. తెలుగు లో బాలకృష్ణ వందో సినిమాగా తెరకెక్కిన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా తరువాత మరే సినిమాలో కనిపించలేదు.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...