Home News రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ ని వాడితే ఘోరమైన పరిణామాలు తప్పవా..!!

రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ ని వాడితే ఘోరమైన పరిణామాలు తప్పవా..!!

ప్రపంచం మొత్తం ఇప్పుడు రష్యా వైపే చూస్తుంది.. ఎప్పుడైతే రష్యా కరోనా వైరస్ కి వాక్సిన్ ని కనిపెట్టింది చెప్పిందో అప్పుడే అందరి ద్రుష్టి రష్యాపై పడింది.. అతి తక్కువ కాలంలో ఈ వ్యాక్సిన్ ని కనిపెట్టిన రష్యా పనితనాన్ని మెచ్చుకోవాలో, లేదా ఇంత తక్కువ టైం లో తాయారు చేసినందుకు అది పెనిచేస్తుందో లేదో అని బాధపడాలో అర్థం కావట్లేదు.. ఏదైతేనేం రష్యా నుంచి వ్యాక్సిన్ త్వరలోనే ప్రపంచానికి రాబోతుంది.. అంతేకాదు ఈ టీకా ను ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పుత్నిక్ పేరుతో వ్యాక్సిన్ ను విడుద‌ల చేశారు. తొలిటీకా త‌న కుమార్తెకు ఇచ్చిన‌ట్లు, ఆమెలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఈ వ్యాక్సిన్ సామ‌ర్ధ్యాల‌పై ప‌లు అనుమానాలు త‌లెత్తుతున్నాయి. దీనికి తోడు వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ చెప్పిన‌ట్లు ఆరు కంపెనీలు వ్యాక్సిన్ కోసం విసృతంగా ప‌నిచేస్తున్నాయ‌ని, హ్యూమ‌న్ పై ప్ర‌యోగాలు జ‌ర‌పాల్సి ఉంద‌న్నారు. ఆ ఆరుకంపెనీల్లో రష్యాకు చెందిన స్పుత్నిక్ త‌యారు చేసిన కంపెనీలేదు.వ్యాక్సిన్ కోసం భ‌ద్ర‌త విష‌యంలో రాజీప‌డొద్దంటూ వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ ర‌ష్యాను కోరింది. వ్యాక్సిన్ త‌యారీలో అంత‌ర్జాతీయ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించాల‌ని సూచించింది.

నివేదికల ప్రకారం రష్యా డెవ‌ల‌ప్ చేసిన వ్యాక్సిన్ ఒక సాధారణ కోల్డ్ వైరస్ అయిన SARS-Cov-2 కు చెందిన అడెనోవైరస్ యొక్క డీఎన్ఏపై ఆధారపడి ప‌నిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ కొద్ది కొద్ది గా వైర‌స్ ను నాశ‌నం చేసే వ్యాధి కారకాల్ని విడుద‌ల చేస్తుంది. ఆ వ్యాధి కారకాలు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ను పెంచి..వైర‌స్ ను నాశ‌నం చేస్తాయి.స్పుత్నిక్ లో వ్య‌క్తికి అనారోగ్యాన్ని క‌లిగించే ల‌క్ష‌ణాలు లేవ‌ని గ‌మ‌లేయా నేష‌న‌ల్ రిసెర్చ్ సెంట‌ర్ డైర‌క్ట‌ర్ అలెగ్జాండ‌ర్ జింట్స్ బ‌ర్గ్ తెలిపారు. కాకపోతే ఈ టీకాలు వేసిన‌ప్పుడు కొంత‌మందిలో జ్వ‌రం మాత్ర‌మే వ‌స్తుంద‌న్నారు. సైంటిస్ట్ ల అభిప్రాయం ప్ర‌కారం ర‌ష్యా త‌యారు చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ మూడో ద‌శ మ‌నుషుల‌పై ప్ర‌యోగాలు జ‌ర‌గ‌లేదు. దీనికితోడు వ్యాక్సిన్ ను స్పీడ్ గా డెవ‌ల‌ప్ చేయాల‌ని ర‌ష్యా ప్ర‌భుత్వం సైంటిస్ట్ ల‌పై ఒత్తిడి తెచ్చింది. దీని వ‌ల్ల ఘోరమైన ప‌రిణామాలు ఎదుర్కొవాల్సి వ‌స్తుంద‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

Must Read

ఈ ఎస్ ఐ కుంభ కోణానికి మించిన కుంభకోణంలో అచ్చెనాయుడు..?

ఇప్పటికే ఈఎస్ఐ స్కాం లో రెండు నెలలనుంచి రేమాండ్ ఉన్న మాజీ మంత్రి, టిడిపి ఎమెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు మరో కుంభకోణంలో నూ ప్రధాన నిందితుడుగా ఉన్నాడన్న వార్తలు టిడిపి లో ఇప్పుడు...

ఏపీలో ట్యాపింగ్ రగడ : ఎవరిదీ తప్పు.. ఎవరిదీ ఒప్పు.!!

ఏపీలో ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన వివాదం నడుస్తోంది. ఏపీలో రాజకీయనాయకులవే కాదు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. న్యాయమూర్తుల ఫోన్లనే ట్యాప్ చేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజనాల...

వైసీపీ కి చెక్ పెట్టడానికి బ్రహ్మాస్త్రం రెడీ చేసిన చంద్రబాబు..!!

గత కొంత కాలంగా చంద్రబాబు ఏం చెప్పినా సరే దానికి వాల్యూ లేకుండా పోతుంది. ప్రజలు కూడా ఇక చంద్రబాబు ను పట్టించుకునే పోసిషన్ లో లేరు.. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఆయనది...

శంకుస్థాపన వాయిదా వెనుక జగన్ పై వత్తిడి..అయన హస్తం ఉందా..!!

ఎపి సీఎం జగన్ ఏరి కోరి తెచ్చుకున్న విశాఖ రాజధాని శంకుస్తాపన కార్యక్రమం వాయిదా పడ్డ సంగతి తెలిసిందే.. అయితే ఎందుకు ఎలా వాయిదా పడిందన్న సంగతి మాత్రం ఎవరికీ క్లారిటీ లేదు.....

ఎన్టీఆర్ చంద్రబాబు రేంజ్ లో పవన్ కి వెన్నుపోటు.. ఎవరంటే..!!

ఏపీ రాజకీయాల్లో జనసేన పానకంలో పుడకలా మిగిలిపోయింది అన్నవారికి పవన్ కళ్యాణ్ బిజెపి లో చేరి గట్టి షాక్ ఇచ్చాడు.. ఇక బీజేపీ తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనుకాల పవన్ హస్తం ఉందన్న...